Bhagavad Gītā (Kashmirian recension)· 16.5 / 24

Bhagavad Gītā (Kashmirian recension)16.5

16.5
दैवी सम्पद्विमोक्षाय निबन्धायासुरी मता । मा शुचः सम्पदं दैवीमभिजातोऽसि पाण्डव ॥ १६-५ ॥
daivī sampadvimokṣāya nibandhāyāsurī matā | mā śucaḥ sampadaṃ daivīmabhijāto'si pāṇḍava || 16-5 ||
— దైవీ సంపద మోక్షమునకు దారితీయును ; — ఆసురీ సంపద బంధమునకు అని తలంపబడును ; — శోకింపకుము; దైవీ సంపదకు ; — నీవు జన్మించితివి, ఓ పాండుపుత్రా

దైవీసంపద విముక్తికి, ఆసురీసంపద బంధమునకు అని తలంపబడెను; ఓ పాండవా, శోకింపకుము; నీవు దైవీసంపదకు పుట్టినవాడవు.