दम्भो दर्पोऽभिमानश्च क्रोधः पारुष्यमेव च ।
अज्ञानं चाभिजातस्य पार्थ सम्पदमासुरीम् ॥
१६-४ ॥
dambho darpo'bhimānaśca krodhaḥ pāruṣyameva ca |
ajñānaṃ cābhijātasya pārtha sampadamāsurīm ||
16-4 ||
దంభము, దర్పము, అభిమానము, క్రోధము, పారుష్యము, అజ్ఞానము — ఓ పార్థా, ఇవి ఆసురీసంపదకు పుట్టినవానికి కలుగును.