यथा सर्वगतं सौक्ष्म्यादाकाशं नोपलिप्यते ।
सर्वत्रावस्थितो देहे तथात्मा नोपलिप्यते ॥
१३-३३ ॥
yathā sarvagataṃ saukṣmyādākāśaṃ nopalipyate |
sarvatrāvasthito dehe tathātmā nopalipyate ||
13-33 ||
సర్వగతమైన ఆకాశము సూక్ష్మత్వమువలన ఎట్లు అంటబడదో, అట్లే దేహమునందు అన్నిచోట్ల ఉన్న ఆత్మ అంటబడదు.