Bhagavad Gītā (Kashmirian recension)13.16
बहिरन्तश्च भूतानामचरं चरमेव च ।
सूक्ष्मत्वात्तदविज्ञेयं दूरस्थं चान्तिके च तत् ॥
१३-१६ ॥
bahirantaśca bhūtānāmacaraṃ carameva ca |
sūkṣmatvāttadavijñeyaṃ dūrasthaṃ cāntike ca tat ||
13-16 ||
— భూతముల వెలుపలను, లోపలను ; — చరమును, అచరమును ; — సూక్ష్మత్వము వలన గ్రహింపరానిది ; — అది దూరమున, అయినను సమీపమున ఉండునది భూతములకు వెలుపల, లోపల; అచరము, అయినను చరము; సూక్ష్మత్వమువలన అది తెలియరానిది; దూరమునందున్నది, సమీపమునందునున్నది.