एवं सततयुक्ता ये भक्तास्त्वां पर्युपासते ।
ये चाप्यक्षरमव्यक्तं तेषां के योगवित्तमाः ॥
१२-१ ॥
evaṃ satatayuktā ye bhaktāstvāṃ paryupāsate |
ye cāpyakṣaramavyaktaṃ teṣāṃ ke yogavittamāḥ ||
12-1 ||
ఇట్లు నిత్యయుక్తులై నిన్ను భజించు భక్తులు, అట్లే అక్షరమైన అవ్యక్తమును ఉపాసించువారు — వీరిలో ఎవరు యోగవేత్తలలో శ్రేష్ఠులు?