रुद्राणां शङ्करश्चास्मि वित्तेशो यक्षरक्षसाम् ।
वसूनां पावकश्चास्मि मेरुः शिखरिणामहम् ॥
१०-२३ ॥
rudrāṇāṃ śaṅkaraścāsmi vitteśo yakṣarakṣasām |
vasūnāṃ pāvakaścāsmi meruḥ śikhariṇāmaham ||
10-23 ||
రుద్రులలో నేను శంకరుడను; యక్షరాక్షసులలో కుబేరుడను; వసువులలో అగ్నిని; పర్వతశిఖరములలో మేరువును.