Bhagavad Gītā (Kashmirian recension)· 10.22 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.22

10.22
वेदानां सामवेदोऽहं देवानामस्मि वासवः । इन्द्रियाणां मनश्चास्मि भूतानामस्मि चेतना ॥ १०-२२ ॥
vedānāṃ sāmavedo'haṃ devānāmasmi vāsavaḥ | indriyāṇāṃ manaścāsmi bhūtānāmasmi cetanā || 10-22 ||
— వేదములలో నేను సామవేదమును ; — దేవతలలో ఇంద్రుడను ; — ఇంద్రియములలో మనస్సును ; — భూతములలో చైతన్యమును

వేదములలో నేను సామవేదమును; దేవతలలో ఇంద్రుడను; ఇంద్రియములలో మనస్సును; భూతములలో చేతనను.