Bhagavad Gītā (Kashmirian recension)10.21
आदित्यानामहं विष्णुर्ज्योतिषां रविरंशुमान् ।
मरीचिर्मरुतामस्मि नक्षत्राणामहं शशी ॥
१०-२१ ॥
ādityānāmahaṃ viṣṇurjyotiṣāṃ raviraṃśumān |
marīcirmarutāmasmi nakṣatrāṇāmahaṃ śaśī ||
10-21 ||
— ఆదిత్యులలో నేను విష్ణువును ; — జ్యోతిర్మయములలో ప్రకాశించు సూర్యుడను ; — మరుత్తులలో నేను మరీచిని ; — నక్షత్రములలో చంద్రుడను ఆదిత్యులలో నేను విష్ణువును; జ్యోతులలో కిరణములు గల సూర్యుడను; మరుత్తులలో మరీచిని; నక్షత్రములలో చంద్రుడను.