किं कुर्वन्ति ग्रहा रुष्टा वेतालाश्चेटकादयः ।
पिशाचा गुह्यका भूता डाकिन्यो मातृकादयः ।
तस्य दर्शनमात्रेण पलायन्ते पराङ्मुखाः ॥२५॥
kiṃ kurvanti grahā ruṣṭā vetālāśceṭakādayaḥ |
piśācā guhyakā bhūtā ḍākinyo mātṛkādayaḥ |
tasya darśanamātreṇa palāyante parāṅmukhāḥ ||25||
క్రుద్ధులైన గ్రహములు, వేతాళులు, చేటకాదులు, పిశాచులు, గుహ్యకులు, భూతములు, డాకినులు, మాతృకాదులు అతనికేమి చేయగలరు? అతనిని చూచిన మాత్రముననే పరాఙ్ముఖులై పారిపోవుదురు.