यथातत्त्वं यथान्यायं यथायोग्यं न संशयः ।
कलिकल्मषदीनानां द्विजादीनां सुरेश्वरि ॥५॥
yathātattvaṃ yathānyāyaṃ yathāyogyaṃ na saṃśayaḥ |
kalikalmaṣadīnānāṃ dvijādīnāṃ sureśvari ||5||
సురేశ్వరీ, కలి కల్మషముచే దీనులైన ద్విజాదుల విషయమున యథాతత్త్వముగా, యథాన్యాయముగా, యథాయోగ్యముగా (నీవు పలికితివి); సందేహము లేదు.