तरोर्मूलाभिषेकेण यथा तद्भुजपल्लवाः ।
तृप्यन्ति तदनुष्ठानात् तथा सर्वेऽमरादयः ॥४८॥
tarormūlābhiṣekeṇa yathā tadbhujapallavāḥ |
tṛpyanti tadanuṣṭhānāt tathā sarve'marādayaḥ ||48||
వృక్షము యొక్క మూలమునకు అభిషేకము (నీరు పోయుట) చేయుటవలన దాని కొమ్మలు, చిగుళ్ళు ఎట్లు తృప్తి చెందునో, అట్లే ఆయనను ఆరాధించుటవలన సర్వ అమరాదులును (తృప్తి చెందుదురు).