अत्रापि शक्त्युद्रेकन्यग्भावाभ्यां चतुर्दशत्वम् इति प्रमातृतापन्नस्य धरातत्त्वस्य भेदाः स्वरूपं तु शुद्धं प्रमेयम् इति एवम् अपरत्रापि
Transliteration (IAST)
atrāpi śaktyudrekanyagbhāvābhyāṃ caturdaśatvam iti pramātṛtāpannasya dharātattvasya bhedāḥ svarūpaṃ tu śuddhaṃ prameyam iti evam aparatrāpi
ఇచటను శక్తి ఉద్రేక, న్యగ్భావములచే (హెచ్చు, తగ్గులచే) పద్నాలుగు రూపత - ఇవి ప్రమాతృత్వమును పొందిన ధరా తత్త్వపు భేదములు; కాని దాని స్వరూపము శుద్ధ ప్రమేయము. ఈ విధముగా ఇతరత్రను.