नैमित्तिकं तु तच्छासनस्थानाम् अपि अनियतम् तद्यथा गुरुतद्वर्गागमनं तत्पर्वदिनं ज्ञानलाभदिनम् इत्यादिकम् इति केचित्
Transliteration (IAST)
naimittikaṃ tu tacchāsanasthānām api aniyatam tadyathā gurutadvargāgamanaṃ tatparvadinaṃ jñānalābhadinam ityādikam iti kecit
కాని నైమిత్తికము, ఆ శాసనములో నిలిచినవారికి సైతము, అనియతము (నియత కాలము లేనిది) - అదెట్లనగా: గురువు లేదా ఆయన వర్గపు ఆగమనము, వారి పర్వ దినము, జ్ఞాన లాభ దినము ఇత్యాది - అని కొందరు.