अथ लिङ्गे तत्र न रहस्यमन्त्रैः लिङ्गं प्रतिष्ठापयेत् विशेषात् व्यक्तम् इति पूर्वप्रतिष्ठितेषु आवाहनविसर्जनक्रमेण पूजां कुर्यात् आधारतया
Transliteration (IAST)
atha liṅge tatra na rahasyamantraiḥ liṅgaṃ pratiṣṭhāpayet viśeṣāt vyaktam iti pūrvapratiṣṭhiteṣu āvāhanavisarjanakrameṇa pūjāṃ kuryāt ādhāratayā
ఇక లింగమున [పూజ]: అచట రహస్య మంత్రములచే లింగమును ప్రతిష్ఠించకూడదు, ఏలయన విశేషముగా (అందరికీ) వ్యక్తము; కావున పూర్వ ప్రతిష్ఠితములలో ఆవాహన, విసర్జన క్రమముచే ఆధారముగా (ఆధార రూపముగా) పూజను చేయవలెను.