The Essence of the Tantra· 16.12 / 24

The Essence of the Tantra16.12

16.12

इह तु अनुग्रहात्मकपरमेश्वरतावेशात् तथाभावः

Transliteration (IAST)

iha tu anugrahātmakaparameśvaratāveśāt tathābhāvaḥ

— ఇచట అయితే (ఈ దీక్షా క్రియలో) ; — అనుగ్రహాత్మక పరమేశ్వరతా ఆవేశమువలన (అనుగ్రహ స్వభావ పరమేశ్వరత్వ లయమువలన) ; — అట్టి భావము (సునాయాస సిద్ధి)

కాని ఇచట అనుగ్రహాత్మక పరమేశ్వరతా ఆవేశమువలన (అనుగ్రహ స్వభావమైన పరమేశ్వరత్వ లయమువలన) అట్టి భావము (సునాయాస సిద్ధి) కలుగును.