परमेश्वर एव हि गुरुशरीराधिष्ठानद्वारेण अनुग्राह्यान् अनुगृह्णाति
Transliteration (IAST)
parameśvara eva hi guruśarīrādhiṣṭhānadvāreṇa anugrāhyān anugṛhṇāti
ఏలయన పరమేశ్వరుడే గురు శరీర అధిష్ఠాన ద్వారా (గురు దేహమును అధిష్ఠించుట ద్వారా) అనుగ్రాహ్యులను అనుగ్రహించును.