अत्र च सर्वत्र वासनाग्रहणम् एव भेदकम् मन्त्राणां वासनानुगुण्येन तत्तत्कार्यकारित्वात्
Transliteration (IAST)
atra ca sarvatra vāsanāgrahaṇam eva bhedakam mantrāṇāṃ vāsanānuguṇyena tattatkāryakāritvāt
మరియు ఇచట సర్వత్ర వాసనా గ్రహణమే (సంకల్ప గ్రహణమే) భేదకము (వేరుచేయునది), ఏలయన మంత్రములు వాసనకు అనుగుణముగా ఆయా కార్యమును చేయునవి.