The Vision of Śiva7.120
आनन्दसंज्ञकस्तस्मादुद्बभूव तथाविधः ।
तस्मादस्मि समुद्भूतः सोमानन्दाख्य ईदृशः ॥१२०॥
ānandasaṃjñakastasmādudbabhūva tathāvidhaḥ |
tasmādasmi samudbhūtaḥ somānandākhya īdṛśaḥ
— ఆనందసంజ్ఞకుడు ; — అతనినుండి ; — ఉద్భవించెను ; — అట్టివాడు ; — అతనినుండి ; — నేను సముద్భవించితిని ; — సోమానందాఖ్యుడను ; — ఇట్టివాడను అతనినుండి ఆనందనామకుడైన అట్టివాడు ఉద్భవించెను; అతనినుండి, సోమానందుడను పేరు గల ఇట్టివాడనైన నేను ఉద్భవించితిని.