The Vision of Śiva· 4.72 / 124

The Vision of Śiva4.72

4.72
तथात्मादेरदृष्टस्य तच्छब्दैर्योगिता कथम् ॥७२॥
tathātmāderadṛṣṭasya tacchabdairyogitā katham
— అట్లే ; — ఆత్మాదుల ; — అదృష్టమైన (గ్రహింపరాని) ; — ఆ శబ్దములతో ; — యోగిత ; — ఎట్లు

అట్లే అదృష్టమైన (గ్రహింపరాని) ఆత్మాదులకు ఆ శబ్దములతో (వాటిని సూచించు పదములతో) యోగిత ఎట్లు?