अभिव्यक्तेर्विनाशित्वे तथाप्यानन्त्यमापतेत् ॥५७॥
abhivyaktervināśitve tathāpyānantyamāpatet
(అభివ్యక్తి నశించును అన్నచో) అట్లయినను ఆనంత్యము (అనంతప్రసంగము) ఆపతించును (—దాని నాశమునకు మరో అభివ్యక్తి కావలెను, ఇట్లు అంతులేక).