पश्यन्त्याथो शिवावस्था क्रियाफलसमाप्तितः ।
क्रियाया वाथ प्रारम्भे कल्पनीया प्रशान्तता ॥८७॥
paśyantyātho śivāvasthā kriyāphalasamāptitaḥ |
kriyāyā vātha prārambhe kalpanīyā praśāntatā
(ఆక్షేపము:) ఇక శివావస్థ (శుద్ధ శాంత స్థితి) "చూచుట"చేత (కల్పింపదగును)—క్రియాఫలసమాప్తివలన గాని, క్రియ యొక్క ప్రారంభమునందు గాని: ప్రశాంతత (అచట) కల్పనీయము.