सत्यानि स्वात्मरूपाणि पश्यतो न समानता ॥८६॥
satyāni svātmarūpāṇi paśyato na samānatā
(జగత్తు విషయములను) సత్యములుగా, తన స్వాత్మరూపములుగా చూచువానికి (పశ్యంతితో) సమానత లేదు (—పశ్యంతి జగత్తును అసత్యముగా చూచును).