3.36 यथा न योगिनोऽस्तीह नानासैन्यशरीरकैः ॥३६॥ yathā na yogino'stīha nānāsainyaśarīrakaiḥ yathā — ఎట్లు ; na — కాదు ; yoginaḥ — యోగికి ; asti — ఉన్నది ; iha — ఇచట ; nānāsainyaśarīrakaiḥ — నానాసైన్యశరీరములచేత (సైన్యపు అనేక శరీరములచేత) ఎట్లు యోగికి ఇచట నానాసైన్యశరీరములచేత తన (నిజమైన) విభాగము లేదో—