तथा चाह खेटपालः शब्दराशेर्विशेषताम् ॥१३॥
tathā cāha kheṭapālaḥ śabdarāśerviśeṣatām
అట్లే ఖేటపాలుడు శబ్దరాశి యొక్క విశేషతను (శివునితో ఏకతను, కేవల వాక్కును కాదు) చెప్పును.