ज्ञातान्सृजत्यसौ तान्वा नेति ज्ञातेष्वदर्शनम् ॥२५॥
jñātānsṛjatyasau tānvā neti jñāteṣvadarśanam
జ్ఞాతములైన (తెలిసిన) వాటిని అది సృజించునా, లేదా? (జ్ఞాతములైతే) తెలిసినవాటిని (కొత్తగా) చూచుట ఉండదు.