इन्द्रियत्वेऽपि सामान्ये पाण्यादेर्ब्रह्मता न किम् ॥१३॥
indriyatve'pi sāmānye pāṇyāderbrahmatā na kim
ఇంద్రియత్వము సామాన్యముగా (బ్రహ్మమైతే), మరి పాణ్యాదులకు (చేతి మొదలగువాటికి) బ్రహ్మత్వము ఎందుకు కాదు?