2.14 अन्तः क्रमो हृदादेश्चेत्प्राणादेः किं न सत्यता ॥१४॥ antaḥ kramo hṛdādeścetprāṇādeḥ kiṃ na satyatā antaḥ — అంతః (లోపలి) ; kramaḥ — క్రమము ; hṛdādeḥ — హృదయాదులదని ; cet — అనినచో ; prāṇādeḥ — ప్రాణాదులకు ; kiṃ na — ఎందుకు కాదు ; satyatā — సత్యత అంతఃక్రమము హృదయాదులదని (అందురేని), ప్రాణాదులకు సత్యత ఎందుకు లేదు?