1.20 अनन्तरं हि तत्कार्यज्ञानदर्शनशक्तिता ॥२०॥ anantaraṃ hi tatkāryajñānadarśanaśaktitā anantaram — అనంతరమే ; hi — నిజముగా ; tatkāryajñānadarśanaśaktitā — ఆ కార్యమును జ్ఞానము-దర్శనము చేయు శక్తి అనంతరమే ఆ కార్యమును జ్ఞానము-దర్శనము చేయు శక్తి (కలుగును).