3.33 सुखदुःखयोर्बहिर्मननम् ॥३३॥ sukha-duḥkhayor bahir-mananam sūtra sukha-duḥkhayoḥ — సుఖదుఃఖముల యొక్క ; bahir-mananam — (అవి) బాహ్యముగా (మాత్రమే) తోచుట (అతనికి) సుఖదుఃఖములు బాహ్యవస్తువులుగా (మాత్రమే) తోచును.