3.14 यथा तत्र तथान्यत्र ॥१४॥ yathā tatra tathānyatra sūtra yathā — ఎట్లో ; tatra — అక్కడ (తన శరీరములో) ; tathā — అట్లే ; anyatra — ఇతరత్రా (ఇతర శరీరములలో) తనశరీరమునందు ఎట్లో, అట్లే ఇతరత్రా (ఇతర శరీరములలో కూడా).