3.15 बीजावधानम् ॥१५॥ bījāvadhānam sūtra bīja-avadhānam — బీజమునందు (పరమ శక్తి అను సర్వ మూలమునందు) అవధానము (పరమ శక్తి అను) బీజమునందు అవధానము (ఉండవలెను).