3.13 सिद्धः स्वतन्त्रभावः ॥१३॥ siddhaḥ svatantra-bhāvaḥ sūtra siddhaḥ — సిద్ధించును ; svatantra-bhāvaḥ — స్వతంత్ర భావము (పరిపూర్ణ స్వాతంత్ర్యావస్థ) స్వతంత్ర భావము సిద్ధించును.