ज्ञानं कर्म च कर्ता च त्रिधैव गुणभेदतः ।
प्रोच्यते गुणसङ्ख्याने यथावच्छृणु तान्यपि ॥
१८-१९ ॥
jñānaṃ karma ca kartā ca tridhaiva guṇabhedataḥ |
procyate guṇasaṅkhyāne yathāvacchṛṇu tānyapi ||
18-19 ||
గుణ సంఖ్యానమునందు జ్ఞానము, కర్మము, కర్త గుణభేదమునుబట్టి మూడేసి విధములుగా చెప్పబడును; వానినిని యథావత్తుగా వినుము.