ॐ तत्सदिति निर्देशो ब्रह्मणस्त्रिविधः स्मृतः ।
ब्राह्मणास्तेन वेदाश्च यञाश्च विहिताः पुरा ॥
१७-२३ ॥
oṃ tatsaditi nirdeśo brahmaṇastrividhaḥ smṛtaḥ |
brāhmaṇāstena vedāśca yañāśca vihitāḥ purā ||
17-23 ||
"ఓం తత్ సత్" — ఇది బ్రహ్మము యొక్క మూడు విధముల నిర్దేశమని తలంపబడెను; దానిచేత పూర్వము బ్రాహ్మణులు, వేదములు, యజ్ఞములు విధింపబడెను.