Bhagavad Gītā (Kashmirian recension)· 17.16 / 28

Bhagavad Gītā (Kashmirian recension)17.16

17.16
मनःप्रसादः सौम्यत्वं मौनमात्मविनिग्रहः । भावसंशुद्धिरित्येतत्तपो मानसमुच्यते ॥ १७-१६ ॥
manaḥprasādaḥ saumyatvaṃ maunamātmavinigrahaḥ | bhāvasaṃśuddhirityetattapo mānasamucyate || 17-16 ||
— మనఃప్రసన్నత, సౌమ్యత ; — మౌనము, ఆత్మనిగ్రహము ; — భావ శుద్ధి — ఇది ; — మానసిక తపస్సని చెప్పబడును

మనఃప్రసన్నత, సౌమ్యత్వము, మౌనము, ఆత్మనిగ్రహము, భావసంశుద్ధి — ఇది మానసిక తపస్సని చెప్పబడును.