Bhagavad Gītā (Kashmirian recension)· 12.13 / 20

Bhagavad Gītā (Kashmirian recension)12.13

12.13
अद्वेष्टा सर्वभूतानां मैत्रः करुण एव च । निर्ममो निरहङ्कारः समदुःखसुखः क्षमी ॥ १२-१३ ॥
adveṣṭā sarvabhūtānāṃ maitraḥ karuṇa eva ca | nirmamo nirahaṅkāraḥ samaduḥkhasukhaḥ kṣamī || 12-13 ||
— ఏ భూతమును ద్వేషింపనివాడు ; — మైత్రి గలవాడు, కరుణ గలవాడు ; — మమకారము లేక, అహంకారము లేక ; — సుఖదుఃఖములయందు సముడు, క్షమ గలవాడు

సర్వ భూతములయందు ద్వేషము లేనివాడు, మైత్రి గలవాడు, కరుణ గలవాడు, మమకారము లేనివాడు, అహంకారము లేనివాడు, సుఖదుఃఖములయందు సముడు, క్షమ గలవాడు,