Bhagavad Gītā (Kashmirian recension)11.5
पश्य मे पार्थ रूपाणि शतशोऽथ सहस्रशः ।
नानाविधानि दिव्यानि नानावर्णाकृतीनि च ॥
११-५ ॥
paśya me pārtha rūpāṇi śataśo'tha sahasraśaḥ |
nānāvidhāni divyāni nānāvarṇākṛtīni ca ||
11-5 ||
— నా రూపములను చూడుము, ఓ పార్థా ; — వందలకొలది, వేలకొలది ; — వివిధ ప్రకారములైన, దివ్యమైన ; — వివిధ వర్ణములు, ఆకారములు కలవి ఓ పార్థా, నా రూపములను నూఱులుగా, వేలుగా, నానావిధములు, దివ్యములు, నానావర్ణ-ఆకృతులు గలవానిని చూడుము.