एवमेतद्यथात्थ त्वमात्मानं परमेश्वरम् ।
द्रष्टुमिच्छाम्यहं रूपमैश्वरं पुरुषोत्तम ॥
११-३ ॥
evametadyathāttha tvamātmānaṃ parameśvaram |
draṣṭumicchāmyahaṃ rūpamaiśvaraṃ puruṣottama ||
11-3 ||
ఓ పురుషోత్తమా, నీవు నిన్ను పరమేశ్వరునిగా ఎట్లు చెప్పుచున్నావో అది అట్లే ఉన్నది; నీ ఐశ్వరమైన రూపమును చూడగోరుచున్నాను.