भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥
११-२ ॥
bhavāpyayau hi bhūtānāṃ śrutau vistaraśo mayā |
tvattaḥ kamalapatrākṣa māhātmyamapi cāvyayam ||
11-2 ||
ఓ కమలపత్రాక్షా, భూతముల ఉత్పత్తి-లయములను నేను నీనుండి విస్తరముగా వింటిని; నీ అవ్యయమైన మాహాత్మ్యమునును.