Bhagavad Gītā (Kashmirian recension)· 10.9 / 42

Bhagavad Gītā (Kashmirian recension)10.9

10.9
मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम् । कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमयन्ति च ॥ १०-९ ॥
maccittā madgataprāṇā bodhayantaḥ parasparam | kathayantaśca māṃ nityaṃ tuṣyanti ca ramayanti ca || 10-9 ||
— నాయందు చిత్తము, నాయందు ప్రాణములు లగ్నమైనవారై ; — పరస్పరము జ్ఞానబోధ చేసికొనుచు ; — ఎల్లప్పుడు నన్ను గూర్చి మాటలాడుచు ; — తృప్తి చెందుచు, ఆనందించుచు ఉందురు

నాయందు చిత్తము గలవారు, నాకు ప్రాణములను అర్పించినవారు, ఒండొరులను బోధించుకొనుచు, సదా నన్ను కథించుకొనుచు తృప్తినొందుదురు, ఆనందింతురు.