Bhagavad Gītā (Kashmirian recension)1.14
ततः श्वेतैर्हयैर्युक्ते महति स्यन्दने स्थितौ ।
माधवः पाण्डवश्चैव दिव्यौ शङ्खौ प्रदध्मतुः ॥
१-१४ ॥
tataḥ śvetairhayairyukte mahati syandane sthitau |
mādhavaḥ pāṇḍavaścaiva divyau śaṅkhau pradadhmatuḥ ||
1-14 ||
— అటుపై ; — తెల్లని గుఱ్ఱములు పూన్చిన ; — మహారథమునందు ; — కూర్చున్న (ఇరువురు) ; — మాధవుడు (కృష్ణుడు) ; — పాండుపుత్రుడు (అర్జునుడు) ; — దివ్యమైన శంఖములను ; — ఇరువురు ఊదిరి అటుపై తెల్లని గుఱ్ఱములు పూన్చిన మహారథమునందు కూర్చుండి, మాధవుడును పాండవుడును దివ్యమైన శంఖములను ఊదిరి.