शक्तिमद्रूपप्रधाने तु प्रमातृवर्गे यत् विश्रान्तं तच् छक्तिमच् छिवरूपं श्रीमत्पराभट्टारिकानुग्रहात् तद् अपि सप्तविधम्
Transliteration (IAST)
śaktimadrūpapradhāne tu pramātṛvarge yat viśrāntaṃ tac chaktimac chivarūpaṃ śrīmatparābhaṭṭārikānugrahāt tad api saptavidham
కాని శక్తిమద్రూపము ప్రధానమైన ప్రమాత వర్గములో ఏది విశ్రాంతి పొందునో అది శక్తిమంతమైన శివ రూపము, శ్రీమతి పరా భట్టారికా అనుగ్రహమువలన; అది కూడ ఏడు విధములు.