किं तर्केणापि इति चेत् उक्तम् अत्र द्वैताधिवासनिरासप्रकार एव अयं न तु अन्यत् किञ्चिद् इति
Transliteration (IAST)
kiṃ tarkeṇāpi iti cet uktam atra dvaitādhivāsanirāsaprakāra eva ayaṃ na tu anyat kiñcid iti
"అట్లయిన తర్కముతో కూడ ఏమి పని?" అనినచో - ఇచట చెప్పబడినది: ఇది ద్వైతవాసనను నిరసించు ప్రకారమే (విధానమే) కాని మరియొకటి కాదు.