तत्र अतिदृढशक्तिपाताविद्धस्य स्वयम् एव सांसिद्धिकतया सत्तर्क उदेति यो ऽसौ देवीभिः दीक्षित इति उच्यते
Transliteration (IAST)
tatra atidṛḍhaśaktipātāviddhasya svayam eva sāṃsiddhikatayā sattarka udeti yo 'sau devībhiḥ dīkṣita iti ucyate
వాటిలో అతిదృఢ శక్తిపాతముచే విద్ధునికి సాంసిద్ధికముగా (స్వాభావిక సిద్ధిచే) స్వయముగానే సత్తర్కము ఉదయించును; అతడు "దేవీలచే దీక్షితుడు" అని చెప్పబడును.