सिद्धिकामस्य द्वितीयतुर्यपञ्चमाः सर्वथा निर्वर्त्याः षष्ठस् तु मुमुक्षोः मुख्यः तस्यापि द्वितीयाद्या नैमित्तिके यथासम्भवम् अनुष्ठेया एव विधिपूरणार्थं च
Transliteration (IAST)
siddhikāmasya dvitīyaturyapañcamāḥ sarvathā nirvartyāḥ ṣaṣṭhas tu mumukṣoḥ mukhyaḥ tasyāpi dvitīyādyā naimittike yathāsambhavam anuṣṭheyā eva vidhipūraṇārthaṃ ca
సిద్ధి కాముడికి రెండవ, నాల్గవ, ఐదవ [విధములు] సర్వథా నిర్వర్త్యములు (తప్పక చేయవలసినవి). కాని ఆరవది ముముక్షునికి ముఖ్యము; అతనికి కూడ రెండవ మొదలగునవి నైమిత్తికమున యథాసంభవముగా అనుష్ఠేయములే, మరియు విధి పూరణ కొరకు.