एतद् विसर्गधामनि परिमर्शनतस् त्रिधैव मनुवीर्यम् । तत्तत्संविद्गर्भे मन्त्रस् तत्तत्फलं सूते
Transliteration (IAST)
etad visargadhāmani parimarśanatas tridhaiva manuvīryam | tattatsaṃvidgarbhe mantras tattatphalaṃ sūte
ఇది విసర్గ ధామమున పరిమర్శనమువలన (విమర్శనమువలన) మూడు విధములైన మను వీర్యము (మంత్ర శక్తి); ఆయా సంవిద్ గర్భమున మంత్రము ఆయా ఫలమును సూతించును (పుట్టించును).