नैमित्तिकम् ज्ञानलाभः शास्त्रलाभो गुरुतद्वर्गगृहागमनं तदीयजन्मसंस्कारप्रायणदिनानि लौकिकोत्सवः शास्त्रव्याख्या आदिमध्यान्ता देवतादर्शनं मेलकं स्वप्नाज्ञा समयनिष्कृतिलाभः इत्य् एतत् नैमित्तिकं विशेषार्चनकारणम्
Transliteration (IAST)
naimittikam jñānalābhaḥ śāstralābho gurutadvargagṛhāgamanaṃ tadīyajanmasaṃskāraprāyaṇadināni laukikotsavaḥ śāstravyākhyā ādimadhyāntā devatādarśanaṃ melakaṃ svapnājñā samayaniṣkṛtilābhaḥ ity etat naimittikaṃ viśeṣārcanakāraṇam
నైమిత్తికము: జ్ఞాన లాభము, శాస్త్ర లాభము, గురు లేదా ఆయన వర్గము ఇంటికి వచ్చుట, వారి జన్మ, సంస్కార, మరణ దినములు, లౌకికోత్సవము, శాస్త్ర వ్యాఖ్య ఆది, మధ్య, అంతములు, దేవతా దర్శనము, మేళకము (సమావేశము), స్వప్నాజ్ఞ (కలలో వచ్చిన ఆజ్ఞ), సమయ నిష్కృతి లాభము - ఈ నైమిత్తికము విశేషార్చనకు కారణము.