मुख्यं नैवेद्यं स्वयम् अश्नीयात् सर्वं वा जले क्षिपेत् जलजा हि प्राणिनः पूर्वदीक्षिताः चरुभोजनद्वारेण इति आगमविदः
Transliteration (IAST)
mukhyaṃ naivedyaṃ svayam aśnīyāt sarvaṃ vā jale kṣipet jalajā hi prāṇinaḥ pūrvadīkṣitāḥ carubhojanadvāreṇa iti āgamavidaḥ
ముఖ్య నైవేద్యమును తానే భుజించవలెను, లేదా అంతటిని జలములో వేయవలెను; ఏలయన చరు భోజన ద్వారా జలజ ప్రాణులు (నీటిలో పుట్టు జీవులు) పూర్వ దీక్షితులగుదురు - అని ఆగమవిదులు.