इत्यास्थाजलशौचेन शुद्धिस्नानं तथोदितम् ।
सर्वभावाः शिवाकारा अन्तर्भूताः शिवानले ॥९०॥
ityāsthājalaśaucena śuddhisnānaṃ tathoditam |
sarvabhāvāḥ śivākārā antarbhūtāḥ śivānale
ఇట్టి ఆస్థాజలశౌచముచేత (నిశ్చయమను నీటి శుద్ధిచేత) శుద్ధిస్నానము అట్లు చెప్పబడినది; సర్వభావములు శివాకారములై శివానలమునందు (శివమను అగ్నియందు) అంతర్భూతములు (లయించును).