सोऽहं शिवः सुतृप्तोऽस्मि होम इत्युदितः परः ।
अत्राकारे न यन्मेऽस्ति तदाकारान्तरेऽस्ति मे ॥९१॥
so'haṃ śivaḥ sutṛpto'smi homa ityuditaḥ paraḥ |
atrākāre na yanme'sti tadākārāntare'sti me
'ఆ శివుడను నేను, పూర్తిగా తృప్తుడను' అని పరమ హోమము చెప్పబడును; ఈ ఆకారమునందు ఏది నాది కాదో, అది మరియొక ఆకారమునందు నాదే (- కావున ఏదియు ఏక ఆత్మనుండి బయట పడదు).